100 thoughts on “Bava Maradalu 2 Telugu Short film || 16mm creations || Chandu ledger || Tejaswi rao”

  1. What to say about this short film🎥🎬👀,
    personally felt every frame is 💎.
    I didn't seen video, I have seen beautiful ⭐🌠and lot of gems in it.
    I don't know you will read and agree or not, but
    This is true…………………………………………….
    Complements are apart👈😑👉.
    She is beautiful, and her acting is mind blowing.
    Keep going on. We are waiting more and more roles from u.
    ……………………………………………………………….
    Chandu,
    Every one will become fan of her, but actually u are person sitting behind camera and project her so beautiful.
    Today these much response is result of your hardwork.
    I really become fan of you.
    ……………………………………………………………….
    I would thank everyone. For giving beautiful gift for this new year.
    I wish to see more and more short films from you.
    ……………………………………………………………….

  2. తేజస్విని గారు మీ యాక్టింగ్ సూపర్ మీ స్మైల్ మాటలు రావడం లేదండి..
    ఈ స్టోరీలో మీరు కన్నీళ్లు పెట్టారు..
    చూసిన నాకు కన్నీళ్లు ఆగలేదు..
    మా మరదలుకు నాకు పెళ్లి చేద్దామని మా
    Parents అనుకున్నారు.
    ఎప్పుడో చిన్నప్పుడు చూసా తనను
    ఫస్ట్ ఫోన్ కాల్ తననుంచే,
    ఆలా మొదలయింది. 6 months వరకు ఫోన్లొనే..
    ఇద్దరి మధ్య చిన్న గొడవ,
    ఫోన్ బ్లాక్ లో పెట్టా,
    తల్లడిల్లి పోయంది. వేరే నెంబర్ నుండి కాల్ చేసింది అది బ్లాక్ చేశా…
    ఇష్టం లేదు అని చెప్పా చచ్చిపోతా అంది.
    మన0 పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పా,కాళ్ళు పట్టుకుంటా అంది..
    ఏడ్చేది..
    మరి ఇంకా ఏంటి problem పెళ్లి చేసుకోవచ్చు కదా!అనే కదా మీ డౌట్
    ప్రతి బావ తన మరదలు తన కోసమే పుట్టింది అనుకోవడంలో తప్పు లేదు కదా!!!😢😢😢
    Pastలో తనకు ఒక love story ఉంది.
    తర్వాత అది నాకు తెలిసింది.
    నా Hart break ఐనంత పని అయ్యంది😢😢😢😢😢
    తనని వదులు కోవడం నా తప్పా????

  3. తేజు యాక్టింగ్, వాయిస్, అందం అన్ని సూపర్బ్ ,హర్ట్ టచింగ్ ఫీలింగ్స్ మూవీ,పార్ట్ 3 కోసం వెయిటింగ్,సూపర్

  4. Bava and maradalu are like brother and sister genetically. They are like first cousins 🙂 Will you guys call you father's brother's daughter as maradalu or sister?? Why is it different for father's sister's daughter

  5. Bayya car scenes lo closeups ki window daggara continuity and tree branches ni shake cheyyinchav chudu… ni film making ki Hats off🙏🙏🤣🤣🤣

  6. Hii bro ….this short film was mind-blowing ..I am also a writer …I had one story about '' a real hero in life'' I think it will help u bro…give me a chance haa…..

  7. Bro….Voice recording baagoledu….. Ekkadoo edoo miss kodtundi…. Cinematic gaa vundi….. Acting… Story…. Screenplay antha bagundi

  8. తేజస్విని గారు మీకు మీ నవ్వే అందం me voice kuda bagundhi

  9. It's not wrong to know each other before marriage, but don't misunderstand each other, when you get married in any minute

  10. చందు గారు, మరోసారి మనసును touch చేశారు sir.
    And teju గారు as usual గా చాలా బాగా చేశారు. Really very Nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *